I’m Burning like those c…

I’m Burning like that candle
Lone but warm,
in luv with light, for all the eons.
Quiet n calm,
Waiting to melt like wax, in ur cozy soft arms

dedicated to my luv….

వర్గాలుఅవర్గీకృతం

ఒక మాట నీ నోట, ఒక మాట నా నోట

ఫిబ్రవరి 15, 2012 4 వ్యాఖ్యలు
ఒక మాట నీ నోట, ఒక మాట నా నోట
స్వర్గపుటంచులను తాకదా నా మనసు ఆ పూట
వెన్నెల వెలుగులోని వెచ్చదనంలా,
ఆలచిప్పాలో ఏర్పడిన ముత్యములా,
చేరలేవా చెలియా నా చెంత ఈ చోట
వర్గాలుకవితలు (నా కలల కొలువు) ట్యాగులు:,

కోకిలే చిన్నబోయెనే

డిసెంబర్ 29, 2011 2 వ్యాఖ్యలు

కోకిలే చిన్నబోయెనే
కీరమే తెల్లబోయెనే
నీ సడి సేరగనే…అహ్!!! ఆ నెమలులే నాట్యమాడెనే

వాణి…

డిసెంబర్ 29, 2011 1 వ్యాఖ్య

వానలో జడివానలో, భానుడే లేని భువనాలలో

గాలిలో సుషిమ గాలిలో, నీడయే లేని పయనాలలో

ఒక్కసారి నీ వాణిలో, మునిగితేలాలని చూడగా

తావు తెలియక,  రేయికమ్మగా

తేటతెల్లని పిచ్చి నాదని, తీరులేని తనివి నాదని

నెమ్మదిగా నిశాచరినై, ఇరులే చేరలేని ఇరుకుల్లో

ఇమడిపోయా, నిదురపోయా

సహనమే సాహసించనంతగా, ఎదురుచూసా

ఫిబ్రవరి 20, 2011 5 వ్యాఖ్యలు

సహనమే సాహసించనంతగా, ఎదురుచూసా
గగనమే గాలిస్తూ వెతకసాగా…
చివరికి కన్నీటి ఆవిరిలో, పన్నీటి చేదుతో
వలపు పాసమై చుట్టుకున్న బతుకు జాలములో మిగిలిపోయా….
ఉన్నాడా దేవుడు, బతికున్నాడా దేవుడు
భక్తి, యుక్తి తో కలగని తృప్తి
కుయుక్తి తో కలుగునా
శక్తి ధారపోసి నెరవేర్చుకున్న కలలు
మన్నులో కలిసిపోవునా

ఇన్నాళ్ళు నా కళ్ళు….

‘అల మొదలైంది’ సినిమా ఎలా ఎప్పుడు మొదలైందో గాని, మంచి సినిమా అనిపించుకుంది. అందులోని కళ్యాణి మాలిక్ స్వర పరిచి గీత మాధురి తో కలిసి పాడిన పాట ‘ఇన్నాళ్ళు నా కళ్ళు’ చాలా మెలోడిగా ఉంది నాకు భలే నచ్చేసింది.

ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని
ఎలా ఎలా క్షనాలనే వెనక్కి రప్పించడం
ఎలా ఎలా గతాలనే ఇవ్వాలగా మార్చడం
ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని

చివరి దాక చెలిమి పంచె చిలిపి తనమే నీవని
మనసు దాక చేర గలిగే మొదటి పిలుపే నీదని
తెలియకుండా ఇంత కాలం ఏమి చేసానో
తెలుసుకున్న వేలలోన ద్రమేన్తుందో ఇలా

ఎవరు చేరి తీర్చగలరు మనసులోని లోటుని
ఎవరు మాత్రం చూపగలరు వెలుగు నింపే తోడుని
ఎదురు చూస్తూ ఉంది పోనా నేను ఇక పైన
జ్ఞాపకాన్ని మిగిలిపోన నేను ఎన్ని నాల్లైన ఇలా

Thanks for Mirapakaylyrics site for English Ver. of lyrics

వర్గాలుఅవర్గీకృతం ట్యాగులు:, ,

yes i knw orange isn’t great – bt Gud :)

నవంబర్ 29, 2010 4 వ్యాఖ్యలు

aaahh….Though was out of town, I still managed to watch Orange the second day…nt my way actually as i generally never miss friday evening show or a late nyt show of a major release. All kinda reviews were out in all kinda mediums…all talks like ‘ok ok’, ‘bad’, ‘un-bearable’ were also out except fr great and gud. i kept my nerves intact….didnt respond to any thing. didnt read reviews…(couldnt control seeing the ratings though) and set out to watch it and probably surprising many, i found it njoyable. n yea, i knw it isnt great, it isnt something tats going to be remembered. bt giv me a break. nt all movies r ought to be bommarillu or aarya. it was gud experiment with many things. Nw lets dwell the depths
Many said the concept isnt clear, isnt right…..first of all the concept isnt something out-rightly new. it has shades of two hit movies. One is ‘Swayam Varam’ of venu in scenes invoving fights of nagababu and his wife, protagonist’s sister and brother in law. Bt the movie stops jst abt saying these as reasons behind protagonit’s acts. Other being movie ‘neevalle neevalle’ when the hero reveals his reason for the short luv ideology he feels is right. U see, similar concepts hav been received well earlier. Bt there’s a diff major here. While in Neevalle Nevalle the hero maintains his stand all along till the movie ends, in Swayam Varam, Venu learns wat a tru luv is in the end, Bt here our hero takes different stand in different parts of the movie. First he feels luvs eternal, then he feels its shortlived and then again he feels its eternal (though he wouldnt say so). Nw this wasn’t something a hero we generally imagine whould be. he should be damn right always…if nt then one and only one mistake in the entire movie length (like Venu in ‘Swayam Varam’). I felt the director experimented by maintaining this hero to be jst another confused lover. n this i feel is a gd thing.
The screenplay of the movie was so fast paced initially and then slowed dwn dramatically without any real stuff til the interval. Also after interval the pace didnt pickup as expected. It was still dragging nt until climax where all of a suddenly hero reveals his past incidents tat changed him, and also changes in time to settle dwn with Genilia who suddenly becomes so strong a girl, so stubborn, nt like the one introduced to us in the movie. Contrarily the hero character who is shwn storng initially, one who wouldnt bend, kinda lion, suddenly turns out to be a cat which would jst yell bt does nthing.

It shld hav been a great movie
1. if the screenplay was right paced for the entire length
2. if the reason for the protagonist’s behaviour was established with stronger incidents and more screentime
3. if it has been soft in major scenes – like establishing characters only to reveal at end tat they arent really as showed earlier.
N y the hel wld a girl luv some one fr his cheeks or his golf or fr tat stupid lion-ant jokes…!!!!!!!

With all this said i still maintain its njoyable movie. Look at the picturisation, feel the music, laugh like a hell fr the comedy, see the styling of hero n herione. Didnt anyone feel Genilia was at her best in few of the outfits….she was damn gud wit her diff hairstyles, dresses, she has shwn hw pretty she can tun out to be. Ofcourse this was nt everytime….some times i jst felt hw come a director shw her so gud one second and so bad the very next moment. Last thing last, i didnt get bored…only felt a bit dragged before interval. And tats ok for me to end a stressfull weekend. So I njoyed it. It was way better than the mass masala formulaic movies coming out regularly with 6 songs, three fights, two main charecters (hero n villein) n one wasted herione.

వర్గాలుఅవర్గీకృతం ట్యాగులు:

o range lo unna orange songs

అక్టోబర్ 28, 2010 2 వ్యాఖ్యలు

Orange songs aite guranteega oo range lo unnay

1.  నేను నువ్వంటూ వేరై ఉన్నానాకివేల నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నాకోసం నేనే వెతికేంతగా,  ఓ గర్ల్…

నువ్వేలేకుంటే ‘listen girl’ ఏమవుతానో, ని స్నేహాన్నే కావాలంటున్నానుగా, కాదంటే నామీదోట్టుగా, ఏమైనా చేస్తా నమ్మేంతగా

Vanamali rasina ee sweet melody eppudu vinna sweetgane undipotundi. Lyrics are soooo gud. Best part of this song is the take off and before the last stanza malli ammaya humming to kalisi Naresh Iyer padina part.  This is the pick for me
 

 

2.  చిలిపగా చుస్తావల, పెనవేస్తావ్ ఇలా, నిన్నే ఆపేదెల
చివరికి నువ్వే అల, వేస్తావే వలా , నెతో వేగేదెల

Harris Jayraj unplugged with his guitar again. And Vanamali has provided some great lyrics all again. This one reminds some earlier songs of Harris

Best part is the take off here also and the below lines

కొంచెం మధరము కొంచెం విరహము, ఇంతలో నువ్వు నరకం
కొంచెం స్వర్గము కొంచం శాంతము గొంతులో జారు గరళం
కొంచం పరువము కొంచం ప్రణయము గుండెనే కోయు గాయం
కొంచెం మౌనము కొంచెం గానము ఎందుకీ ఇంద్రజాలం

3. Inka Sydney nagaram song gurinchi emanna cheppala. Its kewl. Lyrics r damn gud here too. Madhya madhyalo vache ammay fast beat rock style bits bhalegunnay. This is really the time to fall in love. Welcome to my heart, I’m in love – with these songs.

వర్గాలుmy soulmate is music ట్యాగులు:,

బ్రతుకెందుకు, బతికేందుకు….

సెప్టెంబర్ 30, 2010 వ్యాఖ్యానించండి

ఎన్నో ఆశలు, ఇంకెన్నో ఆలోచనలు,
అస్సల మనిషి మనుగడ ఇవి లేకుండా సాగుతుందా?
సాగలేదు కదా!
కానీ కన్న ప్రతి కళ, కళ్ళ ముందే కన్నీరులా మారిపోతుంటే
దుఃఖ సముద్రాలా సాగరం లోకి అలుపెరగని నదిలా అశ్రువులు జారిపోతుంటే
ఆవెదనపు మేఘాల హారం లో ఏ మబ్బుకి ఏ చినుకు చెందుతుందో తెలియనంతగా, జడివానలా కన్నీరు కారిపోతుంటే
ఆవేశం, ఆలోచన ఉన్న మనిషేవరన్న ముందుకి సాగాలనుకుంటాడా?
సాగలేడు కదా!
కానీ ఇది కాదు జవాబు. సాగాలని కోరుకోడు. ఇది జవాబు.
జీవితం లో బతకాలా, చావాలా అనుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. అందులో, ఈ బ్లాగ్ లో నేను అపుడప్పుడు రాసే సొల్లు చదివే, నా నేస్తం ఒకడు.
మిత్రమా, నీకు నేను చెప్పేది ఒకటే……..
బతకలేకపోవడం వేరు, బతకాలని లేకపోవడం వేరు.
నువ్వు కేవలం బతకాలనుకోవట్లేదు అంతే. అది జస్ట్ మన మైండ్ లోని సవాలక్ష ఆలోచనల్లో ఒక చెత్తది.
matrix లో చెప్పినట్టు మన మైండ్ లో temporary గా నిజమనుకుంటూ store చేసుకున్న ఒక బుజ్జి electrical impulse మాత్రమె.
ఐన ఒకటి చెప్పు, జీవితం లో ఎన్నో మంచి చెడులను చూసే ఏ మనిషైన ఆనందాన్ని తట్టుకోలేకపోవడం అనేది జరుగుతుందా…
మరి బాధనేందుకు తట్టుకోలేను అనాలి రా నువ్వు.
జీవితం ఇచ్చే ఆనందాలను నవ్వుతు స్వీకరించే మనం బాధను కాదంటే ఎలా.
కావాలంటే కాస్త కన్నీటితో కష్టాలను కడిగేయాలి, తరిమేయాలి….అంతే గాని జీవితాన్ని కాదు కదా.
నిన్ను కలుసుకునే మార్గం ఇంకేమి లేక ఈ బ్లాగ్ ద్వారానే నిన్ను చేరుకుందామని నా ఈ ప్రయత్నం
మన్నించగలవు.
బ్రతుకెందుకు, బతికేందుకు….

వర్గాలుGeneral

blossom in the plants…

The blossom in the plants,
made me chant
in the woods I like,
in the plains I luv

To the blow of the breeze,
my heart just seized,
in the woods I like,
in the plains I luv

With the songs of birds,
I just felt I had crossed all the hurdles
in the woods I like,
in the plains I luv

Soo serene was my mind,
in the nature that just binds
in the woods i like,
in the plains i luv

But, a dream it was just
this early mrng mist
not in the woods I like,
nor in the plains I luv.
but on the bed, I’m going to sleep nw.