వాణి…
వానలో జడివానలో, భానుడే లేని భువనాలలో
గాలిలో సుషిమ గాలిలో, నీడయే లేని పయనాలలో
ఒక్కసారి నీ వాణిలో, మునిగితేలాలని చూడగా
తావు తెలియక, రేయికమ్మగా
తేటతెల్లని పిచ్చి నాదని, తీరులేని తనివి నాదని
నెమ్మదిగా నిశాచరినై, ఇరులే చేరలేని ఇరుకుల్లో
ఇమడిపోయా, నిదురపోయా
వర్గాలుకవితలు (నా కలల కొలువు)
అబ్బాయ్! భావం సూపర్! అది చెప్పటానికి నువు పలికించిన పదాలు ఇంకా సూపర్ !