నిల్వలు

Archive for డిసెంబర్, 2008

స్వర్గమే స్వరమవ్వదా

డిసెంబర్ 20, 2008 వ్యాఖ్యానించండి

ప్రేమ పిచ్హి గురించి రాస్తున్న కధని కాస్త ముందుకి నడిపిద్దామని కుర్చున్నాను కాని ఎందుకొ కవిత పిచ్హి పట్టుకుంది నాకు| అందుకనె ఈరొజు నా టపా, ఈ కవిత


కలవి నువ్వై, కలలో ని చెలివి నువ్వై
చెరుకోరాదా నన్ను, తొలకరి చినుకువై


కవిత నువ్వై, నాలొని కవివి నువ్వై
ఉండిపోరాదా జాబిలిని
చేరిన వెన్నెలవై

ప్రేమ నేనై, ప్రేమించే ప్రియుని నెనై
తనువు మరిచి, పరితపిస్తున్నపుడు


మనసు నువ్వైతె, మదిలోని మగువ నువ్వైతె
స్వర్గమే, మన చెలిమి గీతానికి,  స్వరమవ్వదా

help translate wordpress to telugu

డిసెంబర్ 18, 2008 వ్యాఖ్యానించండి

తెలుగు బాష లో బ్లాగ్స్ వ్రాస్తూ మనమందరం ఒక రకంగా మన తెలుగు తల్లి రుణం కొద్దిగా ఐన తిర్చుకుంటున్నట్టు. కానీ మనం మన భాష కోసం ఇంకా చేయ్యోచు.నా చదువు, మా నాన్నగారి ఉద్యోగరీత్యా, వేర్వేరు రాష్ట్రాలలో జరిగాయి. అందువలన తెలుగు మిద నాకు పెద్దగా పట్టు లేదు. కానీ అది మీ అందరి పరిస్థితి కాదు అనుకుంటున్నాను. మన అందరికి నచ్చిన te.wordpress.com పూర్తిగా తెలుగులో ఉండాలంటే మీ సహకారం కావాలి. చెయ్యల్సింది పెద్ద పనేం కాదులెండి. కింద URL ని క్లిక్ చేసి wordpress తెలుగు అనువాదానికి సహకరించండి.
http://translate.wordpress.com/

ఆ పేజి లోనే పైన Rankings ని క్లిక్ చేసి చుస్తే ఒకటి గమనించవచ్చు. మిగిలిన బాషలతో పోలిస్తే మన భాష బాగా వెనకపడి ఉంది. భారత దేశములో రెండొవ అతిపెద్ద వాడుక భాష మన తెలుగు. కానీ ఇక్కడ మాత్రం ఆ స్థాయి లో అనువదింపబడలేదు. so guys what are you waiting for….కుమ్మేయండి

వర్గాలుGeneral

ప్రేమ గాధ

డిసెంబర్ 17, 2008 2 వ్యాఖ్యలు

కాన రాని దూరానా కనిపించింది

కాసింతలోనే, కడ దాక కలిసివస్తానంది

కలయా నిజమా, అనె ఆలొచనలొ కల్లుమూసుకున్నాను

కాని కళ్లు తెరిచి చుసేసరికి కనుమరుగైపోయింది

కూసంత ఈ గాధ, కొండంత బాధ లా మారి, కన్నీటి వర్షాన్ని కురిపిస్తుండగా

దారెది కానరాక, గడి ఏది గడపకుండ,నా జీవనము పయనిస్తూ ఉంది


మన తెలుగు భాష…

డిసెంబర్ 17, 2008 వ్యాఖ్యానించండి

అమ్మ మాటలలోని కమ్మదనమును

ప్రియురాలి వడిలోని వెచ్చదనమును

చిన్నారి చూపులలోని పసితనమును

కలిగిన భాష, మన అందరిని కలిపిన భాష

మన తెలుగు భాష…..


కులాలు ఏమైనా మతాలు ఏమైనా,

ఆంధ్రా అయిన తెలంగాణా అయిన,

సవాలక్ష కారణాలు ఎన్ని ఉన్నా…

కలిసుండాలని, తెలుగు తల్లిని కాపాడాలని|

ఆశిస్తూ—–
—— హరీష్

XSLT dates

డిసెంబర్ 16, 2008 వ్యాఖ్యానించండి

When I was learning XSLT i was shocked to see there are not many functions to play around with dates. But XSLT 2.0 solves some problems and not all. I was shocked that I couldn’t find much detail about the format-date. Even I googled with that name only to find results unrelated to. But there are some pretty good functions that can be useful like

    format-dateTime
    format-date
    format-time

More details can be found here

http://www.w3.org/TR/xslt20/#function-format-date

Shockingly I couldn’t find these in w3schools listing of XSLT functions

http://www.w3schools.com/Xsl/xsl_functions.asp

Sample Usage:

<xsl:value-of select=”format-dateTime(xs:dateTime(2008-07-27T23:26:13.772-04:00),'[D01] [MNn] [Y0001]’)

Result:

27 July 2008

Use [MNn,3-3] instead of [MNn] for result as below

27 Jul 2008

వర్గాలుTechnical ట్యాగులు:, , , , ,

వరమా విషమ ఈ ప్రేమ

డిసెంబర్ 16, 2008 వ్యాఖ్యానించండి

This song from Ankit, Pallavi and Friends and  mind me, its very good to listen esp the Last Stanza

Cast: Nikhil, Megha Burman
Singer(s): Deepu Music: Vinu Thomas

నీలో మెదిలినా, నీడై కదిలిన

నెనే నిలువునా, నీరై కరిగిన


ఏది మమతో, ఏది మగతొ తెలుపవెందుకు ప్రేమ

పుల యెదలో ముళ్ళు మొలిచె ఆట నీది సుమ


వరమా విషమా, ప్రేమా ప్రేమా

నిజమా, గతమా, ప్రేమా ప్రేమా

వర్గాలుmy soulmate is music ట్యాగులు:, ,

nadiche yedu adugullo

డిసెంబర్ 8, 2008 వ్యాఖ్యానించండి

This particular song is so nice in its content. The dreams of a middle class boy and a middle class girl are well put in by vanamaali. The music just adds to poetic words of Vanamaali. I cant say it has a great soothing effect, but I’m sure if one concentrates on the lyrics, he will start thinking about his own dreams.
Look at the stanza sung by Chitra. See how humble are the dreams of this girl!!!!

Artist(s): Naresh Iyer, Chitra
Lyricist: Vanamaali
03 – Nadiche Yedu …
నడిచే ఏడు అడుగుల్లో, అడుగొక జన్మ అనుకోనా (2)
వెలిగే కోటి తారల్లో, మనకొక కోట కడుతున్నా

చిలకా, గోరువంకా, చెలిమే మనది కాదా
పిల్ల పాపలింకా కలిమే కలిపిరాదా
నేలైన, ఇకపైన నీ పాదాల వెళ్ళైన  తాకేనా


కురిసే పండు వెన్నెల్లో, కునుకే చాలు వొళ్ళో
మెరిసే మేడలెందుకులే, మదిలో చోటు చాల్లే
ఊగే  డోలలో సిరులే పాపులు, నీతో కబురులే న మునిమాపులు
ఈ కలలే నిజమయ్యే బ్రతుకే పంచితే చాలు, నూరేళ్ళు