నిల్వలు

Archive for సెప్టెంబర్, 2009

there’s something missing in our Tollywood

సెప్టెంబర్ 8, 2009 1 వ్యాఖ్య

౫౫(55)th National Awards for the year ౨౦౦౭ (2007) ని మన తెలుగోడు ఎవరు చుసిన ఒకటి గమనించి ఉండాలి. అందులో తెలుగు సినిమాలు ఏమి లేవు. అంటే కాదు, మొన్న జూన్ లో MoMA (Museum of Modern Arts, New York) వాళ్ళు Contemporary Indian సినిమా exhibitions నిర్వహించగా, అందులోను ఏ తెలుగు సినిమా కాన రాలేదు. reasons are pretty plain. తెలుగు చిత్రాలు ఫ్యామిలీ మెలోడ్రామా, లేక మసాల కలిగిన మాస్ చిత్రాలు మాత్రమె అన్న ముద్ర పడిపోయింది. ‘ఆర్ట్ సినిమా కి తోవ లేదు ఈ సీమ లో’ అన్నది డిరెక్టర్లు ఫీలింగ్ అనుకుంట. అందుకనే మనకి మంచి art మూవీస్, social cause కలిగిన మూవీస్, routine  కి భిన్నంగా ఉండే మూవీస్ పెద్దగా రావు. కాని ఎందుకు ఆ ముద్ర పడిందో మన సినిమాకి నాకర్ధం కాదు. అప్పట్లో ‘ఐతే’  మూవీ ని ఎంత హిట్ చేసాం మనం. అలాంటి ‘జరా హట్కె’ మూవీ ఏ ఐన ‘అనుకోకుండా ఒక రోజు’ కూడా బానే ఆడింది. ఆ తరవాత పెద్దగ చెప్పుకోదగ్గ మూవీస్ ఏమి రాలేదు. కొంత మంది directors experiment చేసారు, like పూరి గారి ‘నేనింతే’. కాని అనుకున్న expectations కి అవేమి రీచ్ కాలేదు. కాని అలాంటి సినిమాలని మనం ఆదరించమని కాదె వాటిని హిట్ చెయ్యనిది.  కేవలం అవి నచ్చకే కదా.
‘మంత్ర’, ‘అనసూయ’ ఇవేమీ ‘హట్కె’  చిత్రాలు కాదు. కాని మన తెలుగోళ్ళ ముందుకి అవి తేవడం experiment ఏ. ఎందుకంటే అలాంటి మూవీస్ పెద్దగ రావు మన తెలుగు సీమ లో.  కాని ఆ experiments ని కూడా మనం హిట్ చేయ్యించం.

so directors,  we are waiting for more experiments and we promise to make them hit*.

(* – ofcourse అవి బాగుంటేనే లెండి 🙂

వర్గాలుmovies - my other world ట్యాగులు:

జోరున్న జోష్

సెప్టెంబర్ 8, 2009 1 వ్యాఖ్య

నాగ చైతన్య రొటీన్ కి భిన్నంగానే మంచి సబ్జెక్టు ఉన్న మూవీ తోనే తన ఎంట్రీ ఇచ్చాడు. వాసు వర్మ స్క్రిప్ట్ మీద పెట్టిన శ్రమ స్క్రీన్ మీద కనిపించింది. అండ్ సందీప్ చౌట నుంచి అంట మంచి background score అండ్ music నేను ఐతే expect ఏ చెయ్యలేదు. మొత్తానికి మొత్తం, సినిమా బాగుంది…నాకైతే బాగా నచ్చింది. కానీ అందరికి ఎక్కకపోవచు. అసలా జోష్ అన్న టైటిల్ కి సినిమా మీద expectations వేరేగా ఉంటాయ్. కాని ఫస్ట్ హాఫ్ అంతా హీరో అసలేం జోష్ లేకుండా సీరియస్ పాత్ర పోషించడం అందరికి connect కాకపోవచ్చు. సెకండ్ హాఫ్ అందరికి ఎక్కేస్తుంది.
మూవీ Highlights
౧. నాగ చైతన్య mannerisms
౨. screenplay అండ్ direction
౩. background score అండ్ మ్యూజిక్
౪. మంచి dilaogues అండ్ hilarious moments

౫. scenes involving ప్రకాష్ రాజ్ అండ్ నాగ చైతన్య అండ్ DIS-CO కమిటి స్పీచ్ అఫ్ నాగ చైతన్య


అండ్
ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే, సినిమా లో fights ఉన్న, అవేమి సూపర్ హీరో చేసే fights లా కాకుండా కొద్దిగా naturality కి దగ్గరగానే ఉంటాయ్.soo all in all its a ‘one time’ must see movie for everyone. and నాలాంటి వాళ్ళైతే ఎన్ని సార్లైనా చూడొచ్చు. నాకు ముఖ్యంగా, నాగ చైతన్య ప్రకాష్ రాజ దగ్గర కొట్టిన డైలాగ్ బాగా నచ్చింది.
“lkg నుంచి
కేజీలు కేజీలు books మోసాం . కొద్దిగా ఫ్రీడం దొరికిన ఇంటర్ రెండేళ్ళు njoy చెయ్యాల వొద్దా అన్న dilemma తోనే గడిపేసాం. njoy చెయ్యదగ్గ ఈ మూడేళ్ళైనా మమ్మల్ని njoy చెయ్యనివ్వండి”
ఇది ఎంతో ప్రాక్టికల్. చాల మంది mindset ఆ టైం లో అలానే ఉంటది అనిపించింది.

అండ్ స్పెషల్ గా mention చెయ్యదగ్గ సీన్ ఏంటి అంటే, herione ఇచ్చిన puzzle ని మన నాగ్ మూవీ లో phase by phase solve చేస్తున్నట్టు బాగా చుబించాడు డైరెక్టర్. ముఖ్యంగా సునీల్ ని స్టూడెంట్స్ కొట్టినప్పుడు, solve చేసినట్టు చూబించి, solve కాలేదు అని చుబించడం డైరెక్టర్ టాలెంట్ ని చెబుతోంది.

All The Best Naag and Vaasu. U guys r sure to rock in future.


వర్గాలుmovies - my other world ట్యాగులు:, , ,