నిల్వలు

Archive for the ‘my soulmate is music’ Category

o range lo unna orange songs

అక్టోబర్ 28, 2010 2 వ్యాఖ్యలు

Orange songs aite guranteega oo range lo unnay

1.  నేను నువ్వంటూ వేరై ఉన్నానాకివేల నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నాకోసం నేనే వెతికేంతగా,  ఓ గర్ల్…

నువ్వేలేకుంటే ‘listen girl’ ఏమవుతానో, ని స్నేహాన్నే కావాలంటున్నానుగా, కాదంటే నామీదోట్టుగా, ఏమైనా చేస్తా నమ్మేంతగా

Vanamali rasina ee sweet melody eppudu vinna sweetgane undipotundi. Lyrics are soooo gud. Best part of this song is the take off and before the last stanza malli ammaya humming to kalisi Naresh Iyer padina part.  This is the pick for me
 

 

2.  చిలిపగా చుస్తావల, పెనవేస్తావ్ ఇలా, నిన్నే ఆపేదెల
చివరికి నువ్వే అల, వేస్తావే వలా , నెతో వేగేదెల

Harris Jayraj unplugged with his guitar again. And Vanamali has provided some great lyrics all again. This one reminds some earlier songs of Harris

Best part is the take off here also and the below lines

కొంచెం మధరము కొంచెం విరహము, ఇంతలో నువ్వు నరకం
కొంచెం స్వర్గము కొంచం శాంతము గొంతులో జారు గరళం
కొంచం పరువము కొంచం ప్రణయము గుండెనే కోయు గాయం
కొంచెం మౌనము కొంచెం గానము ఎందుకీ ఇంద్రజాలం

3. Inka Sydney nagaram song gurinchi emanna cheppala. Its kewl. Lyrics r damn gud here too. Madhya madhyalo vache ammay fast beat rock style bits bhalegunnay. This is really the time to fall in love. Welcome to my heart, I’m in love – with these songs.

వర్గాలుmy soulmate is music ట్యాగులు:,

ninnu nannu (marocharitra 2010)

ఏప్రిల్ 24, 2010 2 వ్యాఖ్యలు

I luv Mickey for his melodies and dis one from Marocharitra is a beauty. Ofcourse it may seem similar to nenani nevani. But Ofcourse its from the same team except for the lyricist.So it would….any howzzz i luv it

Lyrics: Vanamali
Music: Mickey J. Meyer
Singer: Shweta Prasad

నిన్ను నన్ను చెరో జాగాలలో, అటు ఇటు పడేసిన, ప్రతి క్షణం మాదే ఇలా స్మరించిన
నిన్ను నన్ను చెరో జాగాలలో, అటు ఇటు పడేసిన ప్రతి క్షణం మాదే ఇలా స్మరించిన

ప్రపంచమే మేలేసిన, వేలేయని గ్యపకమా
కనే కలే కన్నిరయ్యే నిజాలుగా మారకుమా
గతించిన క్షణాలలో ముడేసిన ఆ వరమా
విధే ఇలా వెలేసిన, జయించును నా ప్రేమ

నిన్ను నన్ను చెరో జాగాలలో, అటు ఇటు పడేసిన ప్రతి క్షణం మాదే ఇలా స్మరించిన
నిన్ను నన్ను చెరో జాగాలలో, అటు ఇటు పడేసిన ప్రతి క్షణం మాదే ఇలా స్మరించిన

నా మనసే కురిసే స్వరాలుగా
ఇన్నాళ్లకే నివాళిగ  కొన్నాళ్ళు కాయని
ఇవ్వాల నా ఉషోజయం జగాలు చూడని
ప్రతి కల ఒకానిల, సుమాలు పూయని

వర్గాలుmy soulmate is music

నిన్ను చూసి…

happy days lo modatisari mana herione ni bike meda tesukeltunnappudu background lo vache pataa…

this should hav been kept in the album, or atleast released later as was the case of Happy Days rock song.

నిన్ను చూసి, వెన్నెలే అనుకున్న

మొన్న కూడా, నిన్నలా కలగన్న

అడుగెటుపడుతున్నా, తనవైపెలుతున్నా

కునుకైనా రాని సమరానా, కనుముస్తే చాలు దమరేన

పెనవేసుకున్న ప్రనయమున, యమునా, తీరేనా

వర్గాలుmy soulmate is music

ఎపుడు నీకు నే తెలుపనిది

This song from the movie ‘SONTAM’ is composed great and filled with great Lyrics. I love it, esp the first line and the expression, నిజమే నిడగా మారింది. Great!!!!

ఎపుడు నీకు నే తెలుపనిది, ఇక పై ఎవరికీ తెలియనిది, మనసే మోయగలదా జీవితాంతం
వెతికే తీరమే రానంది, బతికే దారినే మూసింది, రగిలే నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది, హృదయం బాధగా చూసింది, నిజమే నిడగా మారింది

గుండెలో ఆశని, తెలుపనేలేదు నా మౌనం,
చూపులో భాషని చదవనే లేదు నీ స్నేహం

తలపులో నువ్వు కొలువున్న, కలుసుకోలేను ఎదరున్న
తెలిసి ఈ తప్పు చేస్తున్నా, అడగనేలేదు ఒకసారైనా
నేస్తమా నీ పరిచయం కల కరిగించేటి కన్నీటి వానే కాదా

వర్గాలుmy soulmate is music

vaanemo tadisi tadisi

Modatlo mamuluga nachina ee “evaraina epudaina” lo pata. ee madhyana maatram, maari vinelaa chestondi. Its good. Manisharma has come out really well with this song. The lyrics are also good, but i felt, they aren’t that suiting the situation. Esp. the line ‘పిడుగు పడినా తిరిగి చూడంది, ఇవ్వాలేంటో చూసి నవ్వింది’. Its doesnt go with the situation at all.

Artist(s): Varun Sandesh

Lyricist: Krishna Chaitanya

Music: Mani Sharma

వానేమో తడిసి గొడుగు పట్టుకుంది , అంత కొత్తగుంది, ఎంతో వింతగుంది
ఎండేమో కళ్ళజోడు పెట్టుకుంది, అంత కొత్తగుంది, ఎంతో వింతగుంది
పిడుగు పడినా తిరిగి చూడంది, ఇవ్వాలేంటో చూసి నవ్వింది

వేవేల మేరుపలన్ని నువ్వైనట్టు, వొళ్ళు ఝాల్లంటుంది నిను చుసైమంటూ
మునిగానా నీళ్ళల్లో అని అనుకుంటున్నా, తడిసిందే మనసు, చెలి నీమీదొట్టు
యుద్దాలేవో జరిగిపోయేట్టు, ఎంటా అందం, హద్దేలేనట్టు

వర్గాలుmy soulmate is music ట్యాగులు:,

మేఘమా ఆగాలమ్మా,

చాలా రోజుల తరవాత మల్లి ఒక పోస్ట్ రాస్తున్నాను. ఇన్నాళ్ళు ఏదో ఒకటి రాయాలనుకున్నా, నా చేత రాయించెంతగా మనసుని కదిపినది ఏమి లేదు ఈ చిన్న కవిత తప్ప. ‘ప్రయాణం’ మూవీ లోని ఈ పాట బాగా నచ్చింది నాకు. సాహిత్యం పరంగాను, సంగీతం పరంగానూ మంచి పాట. గమ్మత్తేంటంటే ఈ పాటలను http://www.prayanam.com/ సైట్ లో free downloads గా ఉంచారు

మేఘమా ఆగాలమ్మా, వానలా కరుగుటకు
రాగమా రావమ్మా, పాటగా ఎదుకుటకు
చల్లగాలే మనసులో భావం, నింగి దాక, పయనిస్తుంది
చేరువయ్యే కనురేప్పల్లోన ప్రేమా తాళం, వినిపిస్తుంది


వర్గాలుmy soulmate is music

thyagaraja keertanalu collection (youtube videos)

ఏప్రిల్ 22, 2009 9 వ్యాఖ్యలు

Three of the five pancharatna keertanalu of Saint Thyagaraja….they are simply marvelous. Try watching it along with the lyrics.
Below sites can be helpful to some who would be seeking details…
http://hidasri.googlepages.com/pancharathnakirthis
http://sahityam.net/wiki/Sadhinchene
http://tripatlas.com/Pancharatna%20Kritis

If somebody has more details..plz share it in the replies

Jagadaanandakaaraka…

samayaniki…

(my fav)

endaro mahaanubhavulu…

వర్గాలుmy soulmate is music