నిల్వలు

Posts Tagged ‘ఇన్నాళ్ళు నా కళ్ళు’

ఇన్నాళ్ళు నా కళ్ళు….

‘అల మొదలైంది’ సినిమా ఎలా ఎప్పుడు మొదలైందో గాని, మంచి సినిమా అనిపించుకుంది. అందులోని కళ్యాణి మాలిక్ స్వర పరిచి గీత మాధురి తో కలిసి పాడిన పాట ‘ఇన్నాళ్ళు నా కళ్ళు’ చాలా మెలోడిగా ఉంది నాకు భలే నచ్చేసింది.

ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని
ఎలా ఎలా క్షనాలనే వెనక్కి రప్పించడం
ఎలా ఎలా గతాలనే ఇవ్వాలగా మార్చడం
ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని

చివరి దాక చెలిమి పంచె చిలిపి తనమే నీవని
మనసు దాక చేర గలిగే మొదటి పిలుపే నీదని
తెలియకుండా ఇంత కాలం ఏమి చేసానో
తెలుసుకున్న వేలలోన ద్రమేన్తుందో ఇలా

ఎవరు చేరి తీర్చగలరు మనసులోని లోటుని
ఎవరు మాత్రం చూపగలరు వెలుగు నింపే తోడుని
ఎదురు చూస్తూ ఉంది పోనా నేను ఇక పైన
జ్ఞాపకాన్ని మిగిలిపోన నేను ఎన్ని నాల్లైన ఇలా

Thanks for Mirapakaylyrics site for English Ver. of lyrics

వర్గాలుఅవర్గీకృతం ట్యాగులు:, ,