నిల్వలు

Posts Tagged ‘ankith pallavi and friends’

Alagake Allari Vayasa

జనవరి 16, 2009 1 వ్యాఖ్య

Ankith Pallavi and Friends is a good movie though not great but its has some great music and lyrics. Thanks to Vinu and Vanamaali (almost all songs except two) Ramajogaiah Sastri (‘Aranavvulenduko’ and ‘Tell me em kavalo’). Vinu Thomas has debuted with this album and for sure he has given some good stuff worth listening. Though all the songs were good, this particular song along with ‘Neelo Medilina’ song are my best numbers from this album

MUSIC: Vinu Thomas
CAST: Nikhil, Megha Burman
Artist(s): Pranavi, Balu Thankachan
Lyricist: Vanamaali

Listen the Song Here


అలగకే అల్లరి వయసా, అతనిపై ఇకనైనా
చెలిమినే కోరిన మనసా, చేరవే తనలోన
కోపమా నాపై ఇంకా…


నా మనసు నీదని మరిచా, వీడకే కలనైన
తుదకిలా మొడైనిలిచా, కరగావే కాస్తైనా
చూపవే నాపై ప్రేమా…


ఇన్నినాళ్ళు న పయనం లోన, గమ్యమొక్కటే ప్రేమనుకున్నా
వేకువల్లె దారిచుపు నిను విదిచనా
నన్ను దాచిన దాగని తపన, ఉన్నపాటుగా ఈ యెదలోన
వెల్లువాయే పంతమేదో ఆపుతూ ఉన్నా
కాలమెంతగా గాలమేసినా, చిన్ని గుండె లో ఆస జరునా
నీడై సాగి నీతో రానా,


ప్రేమేదో ఉచులే ఆడిన


అలగకే అల్లరి వయసా, అతనిపై ఇకనైనా
చెలిమినే కోరిన మనసా, చేరవే తనలోన
కోపమా నాపై ఇంకా…


గువ్వలా నువ్వుంటే రెక్కలే అడిగానా, పంజరం లో ఉంచి ప్రేమ అనుకున్నాను
నీ కలకి కాస్తైనా నీడల రాలేనా, నా కనులనే తెరిచి నన్ను చుస్తున్నాన
నిజమే తెలిసి నిలిచానా, నీలోనా


నా మనసు నీదని మరిచా, వీడకే కలనైన
తుదకిలా మొడైనిలిచా, కరగవే కాస్తైనా
చూపవే నాపై ప్రేమా…