నిల్వలు

Posts Tagged ‘avakaybiryani’

adigadigo from avakaybriyani

అక్టోబర్ 23, 2008 4 వ్యాఖ్యలు

This song, adigadigo from avakaybiryani (avakaya biryani) may not go with you for the first time….but keep listening and i’m sure u wil find the sweetness. another great piece by the debutant Manikanth Kadri and even great job by Vanamali

Artist(s): Karthik
Lyricist: Vanamaali
అదిగదిగో అసాలు రేపుతూ, ఎదురుగ వాలే ఎన్నో వర్ణాలు
ఇదిగిదిగో కళలను చూపుతూ, ఎదలను ఏలే ఏవో వైనాలు


ఎగిరోచ్చే ఆ గువ్వలా, చిగురించే ఈ నవ్వుల, సాగే సావాసం
ప్రతి హృదయం లో ఆకాల, నిజమైతే ఆపేదెలా, పొంగే ఆనందం

కలైనా, ఏదో కధైనా, రచించే ఏవో రాగాలే


ఈ సమయం ఏ తలుపులనో , తన గుర్తుగా విదిచేడుతుందో,
ఈ మనసుకి జత ఏదంటే, తన ఏమని బదులిస్తుందో

వరమనుకో, దొరికిన జీవితం ఋతువులు గీసే రంగుల ఓ చిత్రం
ఈ పయనం ఏ మలుపులో, తన గమ్యాన్నే చేరునో, చూపే దారేది


వరించే ప్రతి క్షణాన్ని, జయించే స్నేహం తోడవని

తన గూటిని వెతికే కళ్లు, గమనించవు ఎదలోగిల్లు
తన వలచిన  మలిసంఝాల్లో, సెలవడిగెను తోలి సంధ్యల్లో
(not clear of the underlined words. plz somebody post comments corrections)
వర్గాలుmy soulmate is music ట్యాగులు:, , , , ,

nannu chupagala addam (avakay biryani)

అక్టోబర్ 21, 2008 వ్యాఖ్యానించండి

The line నన్ను చూపగల అద్దం, నువ్వు కాకా మరి ఎవరు is really touching, it takes me to some other world filled only with love and lovely relations. Music is superb and exceedingly njoyable for all those melody lovers out there.

Lyircs:    Vanamali
Music:     Manikanth Kadri
Artist(s): Karthik, Swetha

 • Click here to listen the songs from Avakay Biryani
 • నన్ను చూపగల అద్దం, నువ్వు కాకా మరి ఎవరు అన్నది మనసే (2)

  నిదురించిన నా ఆశలు ఎదురుగ నిలిచిన నిమిషాన
  ఇన్నాలకి నేలోనను దాచిన సంగతి కనుగొన్న
  నిదురించిన న ఆసలు ఎడురుగు నిలిచిన నిమిషాన
  నేనిక లేన, నువ్వైయాన

  నన్ను చూపగల అద్దం, నువ్వు కాకా మరి ఎవరు అన్నది మనసే (2)

  ఈక్షణమే మనకై వేచే, మనసులనే ముడివేసే
  కడదాకా నీతో సాగే, కలలేవో చిగురించే
  నిలువెల్ల నాలోన, తడబాటే చూస్తున్నా
  నిన్ను చేరే వేళల్లో , తపనేదో ఆగేనా

  నన్ను చూపగల అద్దం, నువ్వు కాకా మరి ఎవరు అన్నది మనసే (2)

  వర్గాలుmy soulmate is music ట్యాగులు:, , ,