నిల్వలు

Posts Tagged ‘evaraina epudaina’

vaanemo tadisi tadisi

Modatlo mamuluga nachina ee “evaraina epudaina” lo pata. ee madhyana maatram, maari vinelaa chestondi. Its good. Manisharma has come out really well with this song. The lyrics are also good, but i felt, they aren’t that suiting the situation. Esp. the line ‘పిడుగు పడినా తిరిగి చూడంది, ఇవ్వాలేంటో చూసి నవ్వింది’. Its doesnt go with the situation at all.

Artist(s): Varun Sandesh

Lyricist: Krishna Chaitanya

Music: Mani Sharma

వానేమో తడిసి గొడుగు పట్టుకుంది , అంత కొత్తగుంది, ఎంతో వింతగుంది
ఎండేమో కళ్ళజోడు పెట్టుకుంది, అంత కొత్తగుంది, ఎంతో వింతగుంది
పిడుగు పడినా తిరిగి చూడంది, ఇవ్వాలేంటో చూసి నవ్వింది

వేవేల మేరుపలన్ని నువ్వైనట్టు, వొళ్ళు ఝాల్లంటుంది నిను చుసైమంటూ
మునిగానా నీళ్ళల్లో అని అనుకుంటున్నా, తడిసిందే మనసు, చెలి నీమీదొట్టు
యుద్దాలేవో జరిగిపోయేట్టు, ఎంటా అందం, హద్దేలేనట్టు

వర్గాలుmy soulmate is music ట్యాగులు:,