నిల్వలు

Posts Tagged ‘ila entha’

ela entha sepu

జనవరి 9, 2009 4 వ్యాఖ్యలు

Sirivennala Shastry garu has penned another great piece of love song. With nenani nevani he had a girl expressing her love and with this one he has put forward the feel of a boy (who seems to have great liking for the Telugu Style marriages). The starting line ఇలా ఎంత సేపు నిన్ను చూసిన, సరే చాలు అనదు కంటి కామన aah. Damm great. How does he manage to get that great lyrics, i can’t figure it out…great sir…keep going. Every song of yours is a master piece in itself. And not to forget the music…its damn great again. Only a perfect blend of music and lyrics will yield great results and this song has both. I guess mana Mani Sharma has scored music.

MUSIC: Mani Sharma, Mani Sharma, Vidyasagar
CAST: Tarun, Genelia
Listen Songs Here


ఇలా ఎంత సేపు నిన్ను చూసిన, సరే చాలు అనదు కంటి కామన
ఏదో గుండెలోని కొంటె భావనా, అలా ఉండిపోక పైకి తేలునా


కనులను ముంచిన కాంతివో, కలలను పెంచిన భ్రాంతివో, కలవనిపించిన కాంతవో
మతిమరపించిని మాయవో, మది మురిపించిన హాయివో, నిదురను తుంచిన రేయివో


ఇలా ఎంత సేపు నిన్ను చూసిన, సరే చాలు అనదు కంటి కామన
ఏదో గుండెలోని కొంటె భావనా, అలా ఉండిపోక పైకి తేలునా


శుభలేఖలా నీకల స్వగతిస్తోందో, ససిరేఖలా సొగసెటొ లాగుతువుందో,
తీగల అల్లగా చేరుకోనుందో, జింకల అందక జారిపోనుందో


మనసున ఉంచిన కోరిక, పెదవులు అంచును తాకగా, అదుముతు ఉంచకే అంతగా
అనుమతినివ్వని ఆంక్షగ, నిలబడనివ్వని కాంక్షగా, తికమక పెట్టక ఇంతగా


ఇలా ఎంత సేపు నిన్ను చూసిన, సరే చాలు అనదు కంటి కామన


మగపుట్టుకే చేరని మొగలి జేడలోన, మరో జన్మ గా మారని మగువ మేడలోన
దీపమై వెలగని తరుణి తిలకాన, పాపనై ఒదగని పడతి వొడిలోన


నా తలపులు తన పసుపుగా, నా వలపులు పరానిగా, నడిపించిన పూదరిగా
ప్రణయం విలువే కొత్తగా, పెనిమిటి వరసే కట్టగా, బతకన నేనే తానుగా


ఇలా ఎంత సేపు నిన్ను చూసిన, సరే చాలు అనదు కంటి కామన