నిల్వలు

Posts Tagged ‘magadheera technicians’

idlebrain’s series on magadheera’s technicians

ఆగస్ట్ 18, 2009 1 వ్యాఖ్య

idlebrain,  వాళ్ళు మగధీర technicians తో స్పెషల్ interviews తీసుకుంటున్నారు. ప్రస్తుతం రెండు ఆర్టికల్స్ రిలీజ్ చేసారు.
http://idlebrain.com/news/2000march20/magadheera-sets-chariot.html
http://idlebrain.com/news/2000march20/magadheera-sets-bridge.html
రెండు, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ తోనే. ఎంతైనా మగధీర సినిమా వల్ల technicians కి మంచి ఫేం అండ్ importance వస్తోంది. అసల మూవీ లో ఒక ఫుల్ పాట వాళ్ళకోసం dedicate చేసి, వాళ్ళను చుబించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎంతైనా రాజమౌళి, రాజమౌలియే కద మరి. ఆ పాటను చూసి, నేను అందులో భాగం అయి ఉంటె బాగుండును అన్న ఫీలింగ్ కలిగింది. అలాంటిది అందులో పనిచేసిన వాళ్ళు వెండి తెర మీద వాళ్ళని వాళ్ళే  చూసుకొని ఎంత ఆనంద పడుంటారో ఊహించుకోండి.
అరుంధతి కూడా ఈ కోవకు చెందినా మూవీ ఏ. ఇలాంటి మూవీస్ ఇంకా వస్తేనే, వాళ్ళ అసలైన సత్తా బయట పడేది. తెలుగు సినిమాలు తమ పంథాను మార్చుకుంటూ ఇలా పురోగమించడం చాల మంచిది. అండ్ idlebrain వారు దీని గుర్తుంచి వాళ్ళను, వాళ్ళ experiances ని బయటపెట్టడం కూడా చాల మంచి విషయం.

వర్గాలుmovies - my other world ట్యాగులు:,