నిల్వలు
paadame aagina
humming that plays in background just before hero and heroine meets in Kotta Bangaru Lokam
మనసు క్షణమైనా, కలనైన?
తలపులే చూపగా, తారలే చూపద,
‘ok anesa’ from kotta bangaru lokam
MUSIC: | Mickey J Meyer |
CAST: | Varun Sandesh, Swetha Prasad |
నీకే వదిలేసా, నాకెందుకులే రభస (2)
భారమంతా నేను మోస్తా అల్లుకో వాసాలతో
చేరదిస్తా సేవచేస్త రాణిలా చూస్తా
అందుకేగా గుండెలో ని పేరు రాసా
తెలివనుకో తెగువనుకో మొగ జన్మ కదా
కధ మొదలనుకో తుదివరకు నిలబదగలవా
ఓకే అనేస, దేఖోన భరోసా
నీకే వదిలేసా, నాకెందుకులే రభస (2)
పరిగెడదాం పదవే చెలి, నిన్నగామన్నారా
కనిపెడం తుదిమజిలి, ఎక్కడున్నా
ఎగిరేలదాం ఇలనోదిలి, నిన్నగామన్నారా
గెలవగలం గగనాన్ని, ఎవరాపిన
మరోసారి అను ఆ మాట, మహారాజునై పోతాగా
ప్రతి నిమిషం నీకోసం ప్రాణం సైతం పందెం వేసేస్తా
పాత రునమో, కొత్త వరమో, చేలిమిముడి వేసిందిగా
స్వప్న లోకం ఏలుకుందాం రాగామలా
అదిగదిగో మదికేడురై కనబడలేదా
కధ మొదలనుకో, తుది వరకు నిలబడగలదా
పిలిచినదా చిలిపి కధ, వింటూనే వచ్చేసా
తరిమినదా చేలియనిలా, పరుగు తీసా
వదిలినదా బిడియమిల, ప్రశ్నల్ని చేరిపెసా
యెదురవద చిక్కువల, ఎటోచూసాం
భలేగుందిలే నీ ధీమా, ఫలిస్తుందిలే ఈ ప్రేమ
ఆదరకుమ, బెదరకుమా, త్వరగా విడిగా, సరదా పడదామా
పక్కనుంటే టక్కుమంటూ నవ్వినా రా ప్రియతమా
చిక్కనుంటే బిక్కుమంటూ లేక్కచేస్తామా
చుక్కలన్నీ చిన్నబోవా, చక్కనమ్మా
మమతనుకో, మగతనుకో, మతిచెడిపోదా
కధ మొదలనుకో, తుది వరకు నిలబడగలదా
Lyrics for the ‘Nenani Nevani’ song from Kotta Bangaru Lokam
Lyrics: Seetharama Shastri
Music: Mickey J. Meyer
Singer: Shweta Prasad
నేనని నీవని వేరుగా లేమని
చెప్పినా వినరా ఒకరైన
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎప్పుడైన
రెప్ప వెనకాల స్వప్నము ఇప్పుడెదురయ్యే సత్యము తెలిస్తె
అడ్డుకొగలదా వెగము, కొత్త బంగారు లొకము పిలిస్తే
మొదటిసారి మదిని చేరి నిదుర లేపిన ఉదయమా
వయసులొని పసితనాన్ని పలకరించిన ప్రనయమా
మరీ కొత్తగా మరొపుట్టుక అనెటట్టుగా
ఇది నీమాయేగా
నేనని నీవని వేరుగా లేమని
చెప్పినా వినరా ఒకరైన
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎప్పుడైన
రెప్ప వెనకాల స్వప్నము ఇప్పుడెదురయ్యే సత్యము తెలిస్తె
అడ్డుకొగలదా వెగము, కొత్త బంగారు లొకము పిలిస్తే
పదము నాది పరుగు నీది
తగువు నాదే తెగువ నీదే గెలుచుకొ పురుశొత్తమా
నువ్వె దారీగా నిన్నే చెరగా
ఏటూచూడకా వెనువెంటేరానా
నేనని నీవని వేరుగా లేమని
చెప్పినా వినరా ఒకరైన
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎప్పుడైన
రెప్ప వెనకాల స్వప్నము ఇప్పుడెదురయ్యే సత్యము కలిస్తే
అడ్డుకొగలదా వెగము, కొత్త బంగారు లొకము పిలిస్తే
ఇటీవలి వ్యాఖ్యలు