నిల్వలు

Posts Tagged ‘movies’

కర్ణాటక లో మన తెలుగు సినిమా

ఆగస్ట్ 14, 2009 11 వ్యాఖ్యలు

ఇవ్వాళా బెంగుళూరు టైమ్స్ లో “does namma cinama need protection” అని ఒక ఆర్టికల్ వచ్చింది. మగధీర ను permitted theatres కన్నా ఎక్కువ చోట రిలీజ్ చేసారు అని కర్ణాటకా distributer ని ఆరోపిస్తూ కర్ణాటక producers association చేస్తున్న గోల గురించి.  ఇన్నే prints release చెయ్యాలి, పర భాషా చిత్రాల టికెట్ల పైన extra సుంకము (మాములు theatre లో కన్నడ చిత్రం బాల్కనీ టికెట్ 40 ఐతే, వేరే భాష చిత్రం టికెట్ రేట్ 50) ఇలాంటి protection దేశం లో కేవలం కర్ణాటక పెడుతున్నా, ఇది చాలదన్నట్టు seven week delay తో పర భాషా చిత్రాలను ఇక్కడ రిలీజ్ చెయ్యాలంట.
స్వేచ్చా భారతానికి ఈ బాధలేంటి. Indian constitution లోని articles 19, 20, 21 and 22 ప్రకారం,
“Freedom to reside and settle in any part of the territory of India which is also subject to reasonable restrictions by the State in the interest of the general public or for the protection of the scheduled tribes because certain safeguards as are envisaged here seem to be justified to protect indigenous and tribal peoples from exploitation and coercion.[21] Article 370 restricts citizens from other Indian states and Kashmiri women who marry men from other states from purchasing land or property in Jammu & Kashmir.” courtesy wikipedia.com.

ఇక్కడ general public, లేక scheduled tribes and tribal people safeguards కాపాడాలని చెప్పరే గాని ప్రోడుసుర్స్ ని కాదు. మగధీర, ఆంజనేయులు రిలీజ్ ని చుస్తే clear గా ఇక్కడ ప్రజలు, అంటే general public  అలంటి సినిమాలు కోరుకుంటారని తెలుస్తోంది
తెలుగు సినిమా రీమేక్ చెయ్యడానికి కావలి కాని, డైరెక్ట్ రిలీజ్ చెయ్యడానికి వొద్దా. హ్యాపీ డేస్ ని “జాలీ డేస్” గా, విక్రమార్కుడిని “Yee Shathamanadha Veera Madhakari” గా ప్రోడుస్ చేసి profits తెచ్చుకుంటారే కాని ఇక్కడ ప్రజలని తెలుగు సినిమా చూడనివ్వకుండా చేస్తారా?
Sa Ra Govind, treasurer, KFCC మాట్లాడుతూ “With our budgets, we can’t provide that much entertainment to our audiences” అని అన్నారు. అది పచ్చి అబద్దం. ముంగారు మలే(తెలుగులో ‘వాన’ మూవీ) లాంటి మూవీ ని ఎంత budget లో తీసారంట. మంచి సినిమా ఎంత budget లో తీసినా జనాలు చూస్తారు.

కుదిరితే మంచి సినమాలు తియ్యండి, కుదరకపోతే మానుకోండి. అంతే కాని జనరల్ పబ్లిక్ కి ఎం కావాలో అడ్డుకుంటే ఎలాగా.

వర్గాలుmovies - my other world ట్యాగులు:

aanjaneyulu – antaa routinae

ఆగస్ట్ 14, 2009 4 వ్యాఖ్యలు

ఇప్పుడే  ఆంజనేయులు సినిమా second show చూసి  వచ్హాను. నేనేమి reviewer ని  కాను కానీ ఒక ప్రేక్షకుడిగా  నేను  కావాలనుకుంటున్న  సినిమా  ని  ఈ  సినమా  తో, మన common తెలుగు సినిమాల్లో ఎలా  మిస్  అవుతుందో  చెప్పాలనుకుంటున్నాను….

అసల మొదటగా 9.15 కి start చెయ్యాల్సిన షో ని as usualgaa మా  ఇంటి దగ్గర theatre వాడు 5 నిముషాలు ముందే start చేసేసాడు. విచిత్రం కాకపోతే, నేను ఆ theatre లో చుసిన ప్రతి సినిమా టైటిల్స్ తర్వాత వెళ్ళడమే నేను. ఈ సరి బుద్దోచి 4 నిముషాలు ముందేల్లాను, అంటే 9.11 కి. అయినా కొద్దిగా టైటిల్స్ మిస్ అయ్యాను.
theatre owners…ఆడుకోకండయ్య మాతోటి. లేటుగా స్టార్ట్ చేసిన అంతగా ఫీల్ అవ్వం. కాని ముందే  మొదలపెట్టేస్తే ఎలా.

ఏదో టైటిల్స్ వెరైటీగా వేసినట్టు అనిపించింది (అంటే సీటులు వెతుక్కోవడం లో బిజీ గా ఉండడం వళ్ళ కనిపించలేదు). ఓకే ఓకే…మంచిదే అనుకున్నాను. వెంటనే జీవి గారి idlebrain లోని ౩.౦ rating గుర్తుకొచ్చింది. అయ్యో, దీని నుంచి మరి ఎక్కువ expectations పెట్టుకోకూడదు. లేదంటే తరవాత ఫీల్ అవ్వాలి అని decide చేసుకొని మనసుని అదుపు చేసుకున్నాను. రవితేజ ట్రేడ్ మార్క్ స్టైల్ లోనే ఎంటరయ్యాడు, రాగానే కామెడీ స్టార్ట్ చేసేసాడు. అలా సినిమా సాగిపోతోంది. కాని ఎన్ని రోజులు ఇంకా, అప్పుడెప్పుడో మొదలైన ఇడియట్ సినిమా స్టైల్ ని చూసేది చెప్పండి. బానే చేసాడు రవితేజ, మంచి dialogues ఏ ఇచ్చాడు పరశురాం (డైరెక్టర్/స్టొరీ/screenplay/dialogues). కాని అంతా routine అయిపోయింది. ఇడియట్, అమ్మ నాన్నా ఓ తమిళ్ అమ్మాయి, కృష్ణ, బలాదూర్, మొన్నటికిమొన్న కిక్ … అన్ని రవితేజ నీ అలానే చూబించాయి.
అయినా కామెడీ బానే ఉందని సినిమా నీ  ఎంజాయ్ చేస్తుంటే నయనతార suddengaa పాటలకోసం ప్రత్యక్షమైపోయేది. ఆ పాటలు, పాటలకోసం create చెయ్యబడ్డ scenes, పాటల్లో నయనతార నీ చూస్తుంటే మొదట పాటలు లేని తెలుగు సినిమాలు వస్తే బాగుండును అనిపించింది. అంత అదృష్టం లేదు కాని, కనీసం fwd చేసుకోగలిగే రిమోట్ అయిన ఉంటె బాగుండును అని అనిపించింది. ‘అంజలి అంజలి’ అనే ఒక సాంగ్ ఏదో వినడానికి పర్వాలేదనిపించింది (చూడడానికి అస్సల కాదులెండి). లాస్ట్ లో వచ్చే ‘రాజులకే రారాజు’ మాత్రం బాగానే ఉంది.
ఇంక my most hated part of తెలుగు మూవీస్ కి వస్తే, ఈ సినిమా కుడా రొటీన్ కి ఏ మాత్రం భిన్నంగా లేకుండా కొట్టేసుకోడాల్లు తెగ చుబించేసింది. ఎంటండి అసలా…జనాలు చూస్తున్నారు కదా అని ఎలా పడితే అలాంటి fights చుబించేస్తారా? ఇంగ్లీష్ మూవీస్ లో కొన్ని సినిమాలు మాత్రమె super powers ఉండే వాళ్ళని ప్రత్యేకంగా శ్రుష్టించి super man, spiderman లాంటి సినిమాలు తీస్తుంటే, మనోళ్ళు మాత్రం ప్రతి సినిమాలోనూ అలాంటి హీరోలను శ్రుష్టిస్తున్నారు. ఎలా, అలా కొట్టగానే ఎగిరిపడిపోతారు అంత భారి భారి శరీరాలున్న సినిమా రౌడీలు. ఇది చాలదన్నట్టు ఈ మూవీ మధ్యలో వచ్చే ఒక fight లో ఇంకో ట్విస్ట్ చుబించారు. హీరో కొడితే bones విరిగి బయటకు కనిపించడం. అసల first time నాకర్ధం కాలేదు. ‘ఏంటో ఎర్రగా కనిపిస్తోంది బయటకి’ అని అనుకున్నాను. తరవాత అర్ధమైంది, అది spinal cord bone అని. అది మొదలు, చేతి ఎముకులు, కాళ్ళ ఎముకులు వేరే rowdilaku విరిగాగా…last వాడిని మన ఆంజనేయులు ఎదో చేసాడు పొట్ట పట్టుకుని. అంతే, అతను నేలమీద పడి గిలగిలా కొట్టేసుకున్నాడు. అదో గొప్ప షాట్ అయినట్టు మల్లి దానినీ హైలైట్ చేస్తూ dilaogue ఒకటి.
టైం పాస్/entertainment కోసం సినిమాకి వస్తున్నామే తప్ప, చుబించే ప్రతీది నచ్చి మాత్రం కాదు. కామెడీ కోసం ఈ సినిమాని మల్లి చూడాలి అనుకున్న, fighting scenes కి భయపడి ఈ సినిమా మాత్రం చూడను. Fighting scenes అంటే నాకు actualgaa ఇష్టమే. మనం తలుచుకున్నా, నిజ జీవితంలో ఎలాగో చెయ్యలేనివి సినిమాలో చూసి ఆనందిస్తాం. అంతే కాని ఎంత తలుచుకున్న ఊహకికుడా సాధ్యం కాని ఆ fights మాకైతే వొద్దు, నాకైతే వొద్దు. మగధీర లో వంద మందిని చంపే fight నే తీసుకుంటే, అందులోను కొద్దిగా extra dose ఉంది. కాదనను. But everything has a permissible limit of acceptance and that was clearly, or may be cleverly, at the threshold. అందుకనే జనాలకి అది అంత నచ్చింది. మెత్తగా కొడితే మాములు మనిషి, గట్టిగా కొడితే హీరో కావలి. కాని మన సినిమాల్లో కొట్టేవాళ్ళు ‘సూపర్ మనిషి’ లాంటివాళ్ళు అయి ఉండాలి. its ok. అలాంటి కాన్సెప్ట్ తో కత్తిలాంటి సినిమా తియ్యండి. చూస్తాం.కాని అప్పటిదాకా మాములుగా ఉండే మనిషిని, fights కోసం సూపర్ మనిషిని చేసేయకండి.

last గా ఒక సీన్ చెబుతాను. క్లైమాక్స్ లో ‘బడా’ (సోను సూద్) తో ఆంజనేయులు (రవితేజ) తలబడుతున్నప్పుడు ఒక సారి ఆంజనేయులు నీ బడా కింద పడేయగా, ఆంజనేయులు ఎగిరి, కాళ్ళతో బడా, తలని పట్టుకుని గాల్లోనే అతన్ని తిప్పేసి, నిటారుగా నేల మీద పడిపోతాడు, బడా తలను నేలకేసి కొడుతూ.  అయ్యో…ఎం సీన్ అండి. ఇందుకనే పైన అంత గోలా పెట్టాను fights గురించి.
‘ఎదగండయ్యా’ అని చెప్పెంతా వాడిని కాదు, కాని చెప్పకుండా ఉండలేకపోతున్నాను. కామెడీ నీ అంత బాగా handle చేసుకుంటున్న మన తెలుగు డిరెక్టర్లు, కొద్దిగా fights విషయం లో రియాల్టీ కి మరి దూరంగా కాకుండా కొద్దో గొప్పో naturalga కనిపించేలా తీస్తే చాల మంది సంతోషిస్తారు. ‘అనుకోకుండా ఒక రోజు సినిమా’ లో శశాంక్ కి ఒక fight ఉంటాది, చార్మీ నీ రక్షించేది. ఇప్పటికి ఆ fight నాకు బాగా గుర్తుంది. చాలా natural గా ఉంటాది ఆ fight. అక్కడ హీరోని హైలైట్ చెయ్యాల్సిన అవసరం లేదని అలతిసుండొచ్చు చంద్ర శేఖర్ యేలేటి. అలంటి fight ఏ కాకపోయినా, ఆ ఎలెమెంట్స్ నీ వాడుతూ ఒక పక్క హీరో నీ హైలైట్ చేస్తూ, ఇంకో పక్క నిజ జీవితానికి మరీ దూరంగా జరిగిపోకుండా తీస్తే బాగుండును. ofcourse saying is far easy than taking. కాని తెలుగు సినిమా కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా ఇతరత్రా ప్రదేశాలని చేరుకుంటోంది. అక్కడ సెటిల్ అయిన ఆంధ్రులే కాకుండా, అక్కడి natives కూడా చూస్తున్నారు. వాళ్ళు ఇంకా ఇంకా చూడాలి అంటే మాత్రం మంచి మంచి సినిమాలు ఇంకా రావాలి. లేదంటే బొమ్మరిల్లు, పోకిరి లాంటి సినిమాలను చుసిన non-andhraites వాటితోనే ఆగిపోతారు.
.
P.S. Above mentioned views are purely personal and/or those of my friends. They are not intended to comment any individual’s personality, except their products.
ఇలా రాయడానికి కారణం ఈ blogpost of RGV.
http://rgvzoomin.com/2009/08/09/the-real-horror/
I truly respect raamu and even truly hate many ‘so called reviewers’. But critics are very important part for development of any thing, take a book or an electronic product or even a movie. I only hope Raamu was also meant so, as I sense he was not against reviewers, but against those few who target people instead of movies.
negative కామెంట్స్ ఏమి రాకుండా ముందే జాగ్రత్త పడే ప్రయత్నం లో భాగంగా ఇంత పేరా రాయాల్సి వచ్చింది చూసారా. ఫ్రీడం అఫ్ స్పీచ్ చాలా costly కదా.

వర్గాలుmovies - my other world ట్యాగులు:

magadheera’s techincal brilliance

ఆగస్ట్ 12, 2009 5 వ్యాఖ్యలు

magadheera gurinchi chala mandi chalane chepparu, chala mandi already chusaru kuda….kaani enduko aagalekapotunnanu ee post rayakunda . forget about the movie…picturisation gurinchi maatrame matladalanukuntunnanu nenu

asala telugu cinema lo eelanti picturisation to movie inta gammuni vastundi anukoledu…perfectness ki chaala daggaragaa unnay aa visuals. jodha akbar cinema trailors chusi manaki oka manchi technical values unna cinema raabotondi. lord of the rings, troy, 300 range datakapoyina, kanisam vati sthai ni cherutaadi anukunnanu. ashutosh gowarikar meda unna nammakam alantidi. kaani vichitram gaa, aa cinama asala aa kovaki chendedekakunda, oka love story ai kurchundi. edo modatlo pettina oka yudham kuda avg gaa unde tappa goppaga emi ledu. aa cinema baledu ani kaadu kaani, nenu expect chesindi veru, theatre lo chusindi veru. papam nannu nammi hindi kuda sarigga raani na friends first roje nato paatu vacharu aa cinemaki. adv booking chesukoni mari vellam. but fully disappoint ai vachanu bayataki. ma group lo okadaite first half anta shubharamgaa podukunnadu, second half ki undakundane intervel lone chekkesaadu.

magadheera ki vachesariki, naakaite modati nunch enduko bhayamgane undedi. janala expectations ni meet avutunda leda ani. kaaani trailors chusina taravata aa bhayam povalsindi, kaani inkaa periginidi. jodha akbar trailors ki kuda alane ne tempt ayyanu. soo bhayamesindi. idekkada malli ala untaademo ani. kaani em teesadandi rajamouli. already peak lo unna mana expectations ni daaati tesaadu. abbabbaaabbaaa…Indian movies lo action sequence ni enta chudakudadu anukuntano nenu. i hate them. mukhyam ga tamil, telugu lo eemadhyana vachetivi. hero cheyyitippite chuttu rowdilu egiripovadam, gaallo telaadam. “ayyyooo, emaipyindi mana cine parishrama…okkallu kuda cheppara directors ki aa scenes bagotledani” anipinchedi. kaani ee magadheeara lo 100 mandini champe scene kosam rendu sarlu vellanu movie ki first week lone. nenu rendu sarlu appudeppudo khushi ki, taravata aanandam ki vellanu. ee madhya bommarillu ki kuda vellanu anukondi. kaani avemi techincal brillinace kosam kaadu. kevalam screenplay nachi.

malli magadheera loki vaste….mukhyamgaa naaku ee scenes particular gaa baaga bagaa nachay. ivi meto panchukovalane ee post raastunnadi.

1. vandi mandini bhairava champe scene mottam picha keka.

2. andulo particular gaa 95 mandini champina taravata inko muggurani champe scene aite inkaa kekaa. asala 99th vadini champadaniki vaadini etti kinda padesi gap lekunda vadi pottalo katti dimpadam kekaa…charan, rajamouli and fight master peter hein kummersaaru meru.

3. oil paintings laa titles padatam with background score chalaa baagundi

4. vanda mandini champina taravata ranadhev billa to bhairava fight

5. yuva raani meli mesugu kosam jarige poti

6.  ranadhev billa ni maha mantri prajalaki introduce chese scene lo atani gurram kiritaaniki unde rendu kommulu madhyalonchi atanni chubistaru, background lo rendu poduvaati sthambhalu unaty. excellent cinematography.

7. vando vadaina sher khan senadhipatini champadam kuda chalaa bagundi. kaani taravata atanni antaa dooram visireyadame koddiga over anipinchidni. ee scene troy lo achillies intro scene ni poli undi. kaani nadrushtilo ide inka keka la undi. ofcourse aa visireyadam tesesi anukondi.

prastutaniki ive gurtunnay. inkemaina gurtuvaste tarvata add chestanu

enti…almost vanda mandini champe scene ae unnayanukuntunnara….avunumari. mamulu scene aa adi.

aa okkaa scene perfection to vachindi ante enta mandi ennirakaalugaa shrama paddaro ento. charan stamina, rajamouli visualization, fight master taking and senthil cinematography…ayyooo denni pogamantaaru veetilo.

mottaniki, mottam cinema anta historical background lo undi…yudhaalu, poraataalu, pedda pedda sainyalu lekapoyina, aa second half lo unde scenes naa manasuni picha pichagaa doochesayi. rajamouli nirupinchadu manam kuda em taggam alaanti scenes tiyyadam lo ani. eagerly waiting for a full fledged movie with such things….Calling all India directors, who’s next to accept this challenge. deshaniki pattina samasyalani elaa nashanam cheyyalo cheppe Shankar aaa leka prati scene ni kavitvam laa alle Mani Ratnam aaa.  chuddam. may be Mani’s ‘Ravan’ prj has such cool stuff??

వర్గాలుmovies - my other world ట్యాగులు:,