నిల్వలు

Posts Tagged ‘poetry’

మన తెలుగు భాష…

డిసెంబర్ 17, 2008 వ్యాఖ్యానించండి

అమ్మ మాటలలోని కమ్మదనమును

ప్రియురాలి వడిలోని వెచ్చదనమును

చిన్నారి చూపులలోని పసితనమును

కలిగిన భాష, మన అందరిని కలిపిన భాష

మన తెలుగు భాష…..


కులాలు ఏమైనా మతాలు ఏమైనా,

ఆంధ్రా అయిన తెలంగాణా అయిన,

సవాలక్ష కారణాలు ఎన్ని ఉన్నా…

కలిసుండాలని, తెలుగు తల్లిని కాపాడాలని|

ఆశిస్తూ—–
—— హరీష్